Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 134 - النِّسَاء - Page - Juz 5
﴿مَّن كَانَ يُرِيدُ ثَوَابَ ٱلدُّنۡيَا فَعِندَ ٱللَّهِ ثَوَابُ ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۚ وَكَانَ ٱللَّهُ سَمِيعَۢا بَصِيرٗا ﴾
[النِّسَاء: 134]
﴿من كان يريد ثواب الدنيا فعند الله ثواب الدنيا والآخرة وكان الله﴾ [النِّسَاء: 134]
Abdul Raheem Mohammad Moulana evadu ihaloka phalitanni korutado, (vanikade dorukutundi). Kani (kevalam) allah vaddane ihaloka mariyu paraloka phalitalunnayi. Mariyu allah sarvam vinevadu, sarvam cusevadu |
Abdul Raheem Mohammad Moulana evaḍu ihalōka phalitānni kōrutāḍō, (vānikadē dorukutundi). Kāni (kēvalaṁ) allāh vaddanē ihalōka mariyu paralōka phalitālunnāyi. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvaṁ cūsēvāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో (అతడు), అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది (అని తెలుసుకోవాలి). అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు సుమా |