Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 137 - النِّسَاء - Page - Juz 5
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ ثُمَّ كَفَرُواْ ثُمَّ ءَامَنُواْ ثُمَّ كَفَرُواْ ثُمَّ ٱزۡدَادُواْ كُفۡرٗا لَّمۡ يَكُنِ ٱللَّهُ لِيَغۡفِرَ لَهُمۡ وَلَا لِيَهۡدِيَهُمۡ سَبِيلَۢا ﴾
[النِّسَاء: 137]
﴿إن الذين آمنوا ثم كفروا ثم آمنوا ثم كفروا ثم ازدادوا كفرا﴾ [النِّسَاء: 137]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, evaraite visvasincina taruvata tiraskarinci, malli visvasinci, a taruvata tiraskarinci; a tiraskaranlone purogamistaro! Alanti varini allah ennatiki ksamincadu. Mariyu variki sanmargam vaipunaku dari cupadu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, evaraitē viśvasin̄cina taruvāta tiraskarin̄ci, maḷḷī viśvasin̄ci, ā taruvāta tiraskarin̄ci; ā tiraskāranlōnē purōgamistārō! Alāṇṭi vārini allāh ennaṭikī kṣamin̄caḍu. Mariyu vāriki sanmārgaṁ vaipunaku dāri cūpaḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆపైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు |