Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 139 - النِّسَاء - Page - Juz 5
﴿ٱلَّذِينَ يَتَّخِذُونَ ٱلۡكَٰفِرِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۚ أَيَبۡتَغُونَ عِندَهُمُ ٱلۡعِزَّةَ فَإِنَّ ٱلۡعِزَّةَ لِلَّهِ جَمِيعٗا ﴾
[النِّسَاء: 139]
﴿الذين يتخذون الكافرين أولياء من دون المؤمنين أيبتغون عندهم العزة فإن العزة﴾ [النِّسَاء: 139]
Abdul Raheem Mohammad Moulana evaraite visvasulanu vadali satyatiraskarulanu tama snehituluga cesukuntunnaro! Alanti varu, vari (avisvasula) nundi, gauravanni pondagoru tunnara? Kani niscayanga, gauravamanta kevalam allah ke cendinadi |
Abdul Raheem Mohammad Moulana evaraitē viśvāsulanu vadali satyatiraskārulanu tama snēhitulugā cēsukuṇṭunnārō! Alāṇṭi vāru, vāri (aviśvāsula) nuṇḍi, gauravānni pondagōru tunnārā? Kānī niścayaṅgā, gauravamantā kēvalaṁ allāh kē cendinadi |
Muhammad Aziz Ur Rehman వారు ఎలాంటివారంటే, విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటీ? వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యదార్థానికి గౌరవమంతా అల్లాహ్ అధీనంలో ఉంది (అని వారు తెలుసుకోవాలి) |