×

మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను 4:147 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:147) ayat 147 in Telugu

4:147 Surah An-Nisa’ ayat 147 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 147 - النِّسَاء - Page - Juz 5

﴿مَّا يَفۡعَلُ ٱللَّهُ بِعَذَابِكُمۡ إِن شَكَرۡتُمۡ وَءَامَنتُمۡۚ وَكَانَ ٱللَّهُ شَاكِرًا عَلِيمٗا ﴾
[النِّسَاء: 147]

మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما, باللغة التيلجو

﴿ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما﴾ [النِّسَاء: 147]

Abdul Raheem Mohammad Moulana
miru krtajnulai, visvasulai unte allah mim'malni niskarananga enduku siksistadu? Mariyu allah krtajnatalanu amodincevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mīru kr̥tajñulai, viśvāsulai uṇṭē allāh mim'malni niṣkāraṇaṅgā enduku śikṣistāḍu? Mariyu allāh kr̥tajñatalanu āmōdin̄cēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ, విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్‌ విలువనిచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek