×

మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని 4:152 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:152) ayat 152 in Telugu

4:152 Surah An-Nisa’ ayat 152 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 152 - النِّسَاء - Page - Juz 6

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَلَمۡ يُفَرِّقُواْ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ أُوْلَٰٓئِكَ سَوۡفَ يُؤۡتِيهِمۡ أُجُورَهُمۡۚ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 152]

మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన (అల్లాహ్) వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا بالله ورسله ولم يفرقوا بين أحد منهم أولئك سوف يؤتيهم, باللغة التيلجو

﴿والذين آمنوا بالله ورسله ولم يفرقوا بين أحد منهم أولئك سوف يؤتيهم﴾ [النِّسَاء: 152]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah nu mariyu ayana pravaktalandarini visvasistu, vari (pravaktala) madhya bhedabhavalu cupani variki ayana (allah) vari pratiphalanni tappaka prasadincagaladu. Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh nu mariyu āyana pravaktalandarinī viśvasistū, vāri (pravaktala) madhya bhēdabhāvālu cūpani vāriki āyana (allāh) vāri pratiphalānni tappaka prasādin̄cagalaḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
(దీనికి భిన్నంగా) ఎవరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారిలో ఎవరి మధ్యా తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్‌ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek