Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 153 - النِّسَاء - Page - Juz 6
﴿يَسۡـَٔلُكَ أَهۡلُ ٱلۡكِتَٰبِ أَن تُنَزِّلَ عَلَيۡهِمۡ كِتَٰبٗا مِّنَ ٱلسَّمَآءِۚ فَقَدۡ سَأَلُواْ مُوسَىٰٓ أَكۡبَرَ مِن ذَٰلِكَ فَقَالُوٓاْ أَرِنَا ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡهُمُ ٱلصَّٰعِقَةُ بِظُلۡمِهِمۡۚ ثُمَّ ٱتَّخَذُواْ ٱلۡعِجۡلَ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ فَعَفَوۡنَا عَن ذَٰلِكَۚ وَءَاتَيۡنَا مُوسَىٰ سُلۡطَٰنٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 153]
﴿يسألك أهل الكتاب أن تنـزل عليهم كتابا من السماء فقد سألوا موسى﴾ [النِّسَاء: 153]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Grantha prajalu ninnu akasam nundi varipai oka granthanni avatarimpajeyamani, adugutunnarani (ascarya padaku). Vastavaniki varu musanu intakante darunamaina danini korutu: "Allah nu maku pratyaksyanga cupincu!" Ani adigaru. Appudu vari durmarganiki phalitanga varipai pidugu virucuku padindi. Spastamaina sucanalu labhincina taruvatane varu avududanu (aradhyadaivanga) cesukunnaru. Ayina daniki memu varini ksamincamu. Mariyu musaku memu spastamaina adhikara miccamu |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Grantha prajalu ninnu ākāśaṁ nuṇḍi vāripai oka granthānni avatarimpajēyamani, aḍugutunnārani (āścarya paḍaku). Vāstavāniki vāru mūsānu intakaṇṭē dāruṇamaina dānini kōrutū: "Allāh nu māku pratyakṣyaṅgā cūpin̄cu!" Ani aḍigāru. Appuḍu vāri durmārgāniki phalitaṅgā vāripai piḍugu virucuku paḍindi. Spaṣṭamaina sūcanalu labhin̄cina taruvātanē vāru āvudūḍanu (ārādhyadaivaṅgā) cēsukunnāru. Ayinā dāniki mēmu vārini kṣamin̄cāmu. Mariyu mūsāku mēmu spaṣṭamaina adhikāra miccāmu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజెయ్యవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. “మాకు అల్లాహ్‌ను ప్రత్యక్షంగా చూపించు” అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆపైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా, మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని (బహిరంగ నిదర్శనాన్ని) వొసగాము |