Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 157 - النِّسَاء - Page - Juz 6
﴿وَقَوۡلِهِمۡ إِنَّا قَتَلۡنَا ٱلۡمَسِيحَ عِيسَى ٱبۡنَ مَرۡيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمۡۚ وَإِنَّ ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِيهِ لَفِي شَكّٖ مِّنۡهُۚ مَا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّۚ وَمَا قَتَلُوهُ يَقِينَۢا ﴾
[النِّسَاء: 157]
﴿وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما﴾ [النِّسَاء: 157]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu: "Niscayanga, memu allah yokka sandesaharudu, maryam kumarudaina, isa masih nu (esu kristunu) campamu." Ani annanduku. Mariyu varu atanini campanu ledu mariyu siluvapai ekkincanu ledu, kani, varu bhramaku guri ceyabaddaru. Niscayanga, i visayanni gurinci abhiprayabhedam unnavaru dinini gurinci sansayagrastulai unnaru. I visayam gurinci variki niscita jnanam ledu. Varu kevalam uhane anusaristunnaru. Niscayanga, varu atanini campaledu |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru: "Niścayaṅgā, mēmu allāh yokka sandēśaharuḍu, maryam kumāruḍaina, īsā masīh nu (ēsu krīstunu) campāmu." Ani annanduku. Mariyu vāru atanini campanū lēdu mariyu śiluvapai ekkin̄canū lēdu, kāni, vāru bhramaku guri cēyabaḍḍāru. Niścayaṅgā, ī viṣayānni gurin̄ci abhiprāyabhēdaṁ unnavāru dīnini gurin̄ci sanśayagrastulai unnāru. Ī viṣayaṁ gurin̄ci vāriki niścita jñānaṁ lēdu. Vāru kēvalaṁ ūhanē anusaristunnāru. Niścayaṅgā, vāru atanini campalēdu |
Muhammad Aziz Ur Rehman ఇంకా – “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు |