×

మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ 4:159 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:159) ayat 159 in Telugu

4:159 Surah An-Nisa’ ayat 159 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 159 - النِّسَاء - Page - Juz 6

﴿وَإِن مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ إِلَّا لَيُؤۡمِنَنَّ بِهِۦ قَبۡلَ مَوۡتِهِۦۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ يَكُونُ عَلَيۡهِمۡ شَهِيدٗا ﴾
[النِّسَاء: 159]

మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: وإن من أهل الكتاب إلا ليؤمنن به قبل موته ويوم القيامة يكون, باللغة التيلجو

﴿وإن من أهل الكتاب إلا ليؤمنن به قبل موته ويوم القيامة يكون﴾ [النِّسَاء: 159]

Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajallo evadu kuda atanini (isanu), atani marananiki purvam (atanu, allah yokka sandesaharudu mariyu oka manavudani), visvasincakunda undadu. Mariyu punarut'thana dinamuna atanu (isa) varipai saksiga untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajallō evaḍu kūḍā atanini (īsānu), atani maraṇāniki pūrvaṁ (atanu, allāh yokka sandēśaharuḍu mariyu oka mānavuḍani), viśvasin̄cakuṇḍā uṇḍaḍu. Mariyu punarut'thāna dinamuna atanu (īsā) vāripai sākṣigā uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని (అంటే తన లేక ఆయన) మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek