Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 171 - النِّسَاء - Page - Juz 6
﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لَا تَغۡلُواْ فِي دِينِكُمۡ وَلَا تَقُولُواْ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ إِنَّمَا ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥٓ أَلۡقَىٰهَآ إِلَىٰ مَرۡيَمَ وَرُوحٞ مِّنۡهُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۖ وَلَا تَقُولُواْ ثَلَٰثَةٌۚ ٱنتَهُواْ خَيۡرٗا لَّكُمۡۚ إِنَّمَا ٱللَّهُ إِلَٰهٞ وَٰحِدٞۖ سُبۡحَٰنَهُۥٓ أَن يَكُونَ لَهُۥ وَلَدٞۘ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلٗا ﴾
[النِّسَاء: 171]
﴿ياأهل الكتاب لا تغلوا في دينكم ولا تقولوا على الله إلا الحق﴾ [النِّسَاء: 171]
Abdul Raheem Mohammad Moulana o granthaprajalara! Miru mi dharma visayanlo haddumiri pravartincakandi. Mariyu allah nu gurinci satyam tappa vere mata palukakandi. Niscayanga, maryam kumarudaina isa masih (esu kristu), allah yokka sandesaharudu mariyu ayana (allah) maryam vaipunaku pampina, ayana (allah) yokka ajna (kalima) mariyu ayana (allah) taraphu nundi vaccina oka atma (ruh). Kavuna miru allah nu mariyu ayana pravaktalanu visvasincandi. Mariyu (aradhya daivalu): "Mugguru!" Ani anakandi. Adi manukondi, mike melainadi! Niscayanga, allah okkade aradhya daivam. Ayanaku koduku unnadane visayaniki ayana atitudu. Akasalalo unnadanta mariyu bhumilo unnadanta ayanake cendutundi. Mariyu karyakartaga allah matrame calu |
Abdul Raheem Mohammad Moulana ō granthaprajalārā! Mīru mī dharma viṣayanlō haddumīri pravartin̄cakaṇḍi. Mariyu allāh nu gurin̄ci satyaṁ tappa vērē māṭa palukakaṇḍi. Niścayaṅgā, maryam kumāruḍaina īsā masīh (ēsu krīstu), allāh yokka sandēśaharuḍu mariyu āyana (allāh) maryam vaipunaku pampina, āyana (allāh) yokka ājña (kalima) mariyu āyana (allāh) taraphu nuṇḍi vaccina oka ātma (rūh). Kāvuna mīru allāh nu mariyu āyana pravaktalanu viśvasin̄caṇḍi. Mariyu (ārādhya daivālu): "Mugguru!" Ani anakaṇḍi. Adi mānukōṇḍi, mīkē mēlainadi! Niścayaṅgā, allāh okkaḍē ārādhya daivaṁ. Āyanaku koḍuku unnāḍanē viṣayāniki āyana atītuḍu. Ākāśālalō unnadantā mariyu bhūmilō unnadantā āyanakē cendutundi. Mariyu kāryakartagā allāh mātramē cālu |
Muhammad Aziz Ur Rehman ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్‌నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ‘ముగ్గురు’ అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు |