×

తాను, అల్లాహ్ కు దాసుడననే విషయాన్ని మసీహ్ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయనకు (అల్లాహ్ 4:172 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:172) ayat 172 in Telugu

4:172 Surah An-Nisa’ ayat 172 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 172 - النِّسَاء - Page - Juz 6

﴿لَّن يَسۡتَنكِفَ ٱلۡمَسِيحُ أَن يَكُونَ عَبۡدٗا لِّلَّهِ وَلَا ٱلۡمَلَٰٓئِكَةُ ٱلۡمُقَرَّبُونَۚ وَمَن يَسۡتَنكِفۡ عَنۡ عِبَادَتِهِۦ وَيَسۡتَكۡبِرۡ فَسَيَحۡشُرُهُمۡ إِلَيۡهِ جَمِيعٗا ﴾
[النِّسَاء: 172]

తాను, అల్లాహ్ కు దాసుడననే విషయాన్ని మసీహ్ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయనకు (అల్లాహ్ కు) సన్నిహితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన (అల్లాహ్) దాస్యాన్ని ఉపేక్షించి, గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు

❮ Previous Next ❯

ترجمة: لن يستنكف المسيح أن يكون عبدا لله ولا الملائكة المقربون ومن يستنكف, باللغة التيلجو

﴿لن يستنكف المسيح أن يكون عبدا لله ولا الملائكة المقربون ومن يستنكف﴾ [النِّسَاء: 172]

Abdul Raheem Mohammad Moulana
tanu, allah ku dasudanane visayanni masih (kristu) ennadu upeksincaledu. Mariyu ayanaku (allah ku) sannihitanga unde devadutalu kudanu. Mariyu evaru ayana (allah) dasyanni upeksinci, garvam pradarsistaro varandarini ayana tana mundu samavesaparustadu
Abdul Raheem Mohammad Moulana
tānu, allāh ku dāsuḍananē viṣayānni masīh (krīstu) ennaḍū upēkṣin̄calēdu. Mariyu āyanaku (allāh ku) sannihitaṅgā uṇḍē dēvadūtalu kūḍānu. Mariyu evaru āyana (allāh) dāsyānni upēkṣin̄ci, garvaṁ pradarśistārō vārandarinī āyana tana mundu samāvēśaparustāḍu
Muhammad Aziz Ur Rehman
మసీహ్‌ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్‌ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్‌ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్‌ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్‌ తన వద్దకు ప్రోగుచేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek