×

అల్లాహ్ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం 4:26 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:26) ayat 26 in Telugu

4:26 Surah An-Nisa’ ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 26 - النِّسَاء - Page - Juz 5

﴿يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[النِّسَاء: 26]

అల్లాహ్ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గదర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: يريد الله ليبين لكم ويهديكم سنن الذين من قبلكم ويتوب عليكم والله, باللغة التيلجو

﴿يريد الله ليبين لكم ويهديكم سنن الذين من قبلكم ويتوب عليكم والله﴾ [النِّسَاء: 26]

Abdul Raheem Mohammad Moulana
Allah miku (dharma-adharmalanu) spastam ceyalani mariyu mi kante purvam unna (satpurusula) margam vaipunaku, miku margadarsakatvam ceyalani mariyu mi pascattapanni angikarincalani korutunnadu. Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Allāh mīku (dharma-adharmālanu) spaṣṭaṁ cēyālanī mariyu mī kaṇṭē pūrvaṁ unna (satpuruṣula) mārgaṁ vaipunaku, mīku mārgadarśakatvaṁ cēyālanī mariyu mī paścāttāpānni aṅgīkarin̄cālanī kōrutunnāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్‌ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek