×

మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు 4:27 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:27) ayat 27 in Telugu

4:27 Surah An-Nisa’ ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 27 - النِّسَاء - Page - Juz 5

﴿وَٱللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيۡكُمۡ وَيُرِيدُ ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلشَّهَوَٰتِ أَن تَمِيلُواْ مَيۡلًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 27]

మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: والله يريد أن يتوب عليكم ويريد الذين يتبعون الشهوات أن تميلوا ميلا, باللغة التيلجو

﴿والله يريد أن يتوب عليكم ويريد الذين يتبعون الشهوات أن تميلوا ميلا﴾ [النِّسَاء: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah mi pascattapanni angikarinca gorutunnadu. Kani tama manovanchalanu anusaristunna varu, miru (sanmargam nundi) cala duranga vaidolagalani korutunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mī paścāttāpānni aṅgīkarin̄ca gōrutunnāḍu. Kāni tama manōvān̄chalanu anusaristunna vāru, mīru (sanmārgaṁ nuṇḍi) cālā dūraṅgā vaidolagālani kōrutunnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek