×

ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం 4:29 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:29) ayat 29 in Telugu

4:29 Surah An-Nisa’ ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 29 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُوٓاْ أَمۡوَٰلَكُم بَيۡنَكُم بِٱلۡبَٰطِلِ إِلَّآ أَن تَكُونَ تِجَٰرَةً عَن تَرَاضٖ مِّنكُمۡۚ وَلَا تَقۡتُلُوٓاْ أَنفُسَكُمۡۚ إِنَّ ٱللَّهَ كَانَ بِكُمۡ رَحِيمٗا ﴾
[النِّسَاء: 29]

ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تأكلوا أموالكم بينكم بالباطل إلا أن تكون تجارة, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تأكلوا أموالكم بينكم بالباطل إلا أن تكون تجارة﴾ [النِّسَاء: 29]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru okari som'mu nokaru an'yayanga tinakandi, paraspara angikaranto cese vyaparam valla vaccedi (labham) tappa. Mariyu miru okari nokaru campukokandi. Niscayanga, allah mi yedala apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru okari som'mu nokaru an'yāyaṅgā tinakaṇḍi, paraspara aṅgīkārantō cēsē vyāpāraṁ valla vaccēdi (lābhaṁ) tappa. Mariyu mīru okari nokaru campukōkaṇḍi. Niścayaṅgā, allāh mī yeḍala apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని (తినవచ్చు). మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్‌ మీపై అమితమైన దయగలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek