Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 3 - النِّسَاء - Page - Juz 4
﴿وَإِنۡ خِفۡتُمۡ أَلَّا تُقۡسِطُواْ فِي ٱلۡيَتَٰمَىٰ فَٱنكِحُواْ مَا طَابَ لَكُم مِّنَ ٱلنِّسَآءِ مَثۡنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَۖ فَإِنۡ خِفۡتُمۡ أَلَّا تَعۡدِلُواْ فَوَٰحِدَةً أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَلَّا تَعُولُواْ ﴾
[النِّسَاء: 3]
﴿وإن خفتم ألا تقسطوا في اليتامى فانكحوا ما طاب لكم من النساء﴾ [النِّسَاء: 3]
Abdul Raheem Mohammad Moulana mariyu anatha balikalaku n'yayam ceyalemane bhayam miku unte, miku naccina (itara) strilanu iddarini gani, muggurini gani, nalugurini gani vivaham cesukondi. Ayite varito n'yayanga vyavaharinca lemane bhayam miku unte, okamenu matrame; leda mi svadhinanlo nunnavarini (banisa strilanu dampatyanloki) tisukondi. Oke vaipunaku moggakunda (an'yayavartana nundi duranga undataniki) ide samucitamaina margam |
Abdul Raheem Mohammad Moulana mariyu anātha bālikalaku n'yāyaṁ cēyalēmanē bhayaṁ mīku uṇṭē, mīku naccina (itara) strīlanu iddarini gānī, muggurini gānī, nalugurini gānī vivāhaṁ cēsukōṇḍi. Ayitē vāritō n'yāyaṅgā vyavaharin̄ca lēmanē bhayaṁ mīku uṇṭē, okāmenu mātramē; lēdā mī svādhīnanlō nunnavārini (bānisa strīlanu dāmpatyanlōki) tīsukōṇḍi. Okē vaipunaku moggakuṇḍā (an'yāyavartana nuṇḍi dūraṅgā uṇḍaṭāniki) idē samucitamaina mārgaṁ |
Muhammad Aziz Ur Rehman (మీ సంరక్షణలో ఉన్న) తండ్రిలేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే, మీకు నచ్చిన వేరితర స్త్రీలలో ఇద్దరినిగానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహ మాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒక వైపుకు మొగ్గిపోకుండా (అంటే అన్యాయానికి పాల్పడకుండా) ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం |