×

మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి 4:2 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:2) ayat 2 in Telugu

4:2 Surah An-Nisa’ ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 2 - النِّسَاء - Page - Juz 4

﴿وَءَاتُواْ ٱلۡيَتَٰمَىٰٓ أَمۡوَٰلَهُمۡۖ وَلَا تَتَبَدَّلُواْ ٱلۡخَبِيثَ بِٱلطَّيِّبِۖ وَلَا تَأۡكُلُوٓاْ أَمۡوَٰلَهُمۡ إِلَىٰٓ أَمۡوَٰلِكُمۡۚ إِنَّهُۥ كَانَ حُوبٗا كَبِيرٗا ﴾
[النِّسَاء: 2]

మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తిని వేయకండి. నిశ్చయంగా, ఇది గొప్పనేరం (పాపం)

❮ Previous Next ❯

ترجمة: وآتوا اليتامى أموالهم ولا تتبدلوا الخبيث بالطيب ولا تأكلوا أموالهم إلى أموالكم, باللغة التيلجو

﴿وآتوا اليتامى أموالهم ولا تتبدلوا الخبيث بالطيب ولا تأكلوا أموالهم إلى أموالكم﴾ [النِّسَاء: 2]

Abdul Raheem Mohammad Moulana
mariyu anathula astipastulanu variki tirigi ivvandi. Mariyu (mi) cedda vastuvulanu (vari) manci vastuvulato marcakandi. Mariyu vari astulanu mi astulato kalipi tini veyakandi. Niscayanga, idi goppaneram (papam)
Abdul Raheem Mohammad Moulana
mariyu anāthula āstipāstulanu vāriki tirigi ivvaṇḍi. Mariyu (mī) ceḍḍa vastuvulanu (vāri) man̄ci vastuvulatō mārcakaṇḍi. Mariyu vāri āstulanu mī āstulatō kalipi tini vēyakaṇḍi. Niścayaṅgā, idi goppanēraṁ (pāpaṁ)
Muhammad Aziz Ur Rehman
తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికివ్వండి. పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన, అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతోపాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికీ ఇది మహా పాతకమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek