Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 32 - النِّسَاء - Page - Juz 5
﴿وَلَا تَتَمَنَّوۡاْ مَا فَضَّلَ ٱللَّهُ بِهِۦ بَعۡضَكُمۡ عَلَىٰ بَعۡضٖۚ لِّلرِّجَالِ نَصِيبٞ مِّمَّا ٱكۡتَسَبُواْۖ وَلِلنِّسَآءِ نَصِيبٞ مِّمَّا ٱكۡتَسَبۡنَۚ وَسۡـَٔلُواْ ٱللَّهَ مِن فَضۡلِهِۦٓۚ إِنَّ ٱللَّهَ كَانَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا ﴾
[النِّسَاء: 32]
﴿ولا تتمنوا ما فضل الله به بعضكم على بعض للرجال نصيب مما﴾ [النِّسَاء: 32]
Abdul Raheem Mohammad Moulana mariyu allah milo kondariki marikondaripai iccina ghanatanu miru asincakandi. Purusulaku tamu sampadincina daniki taginatluga phalitam untundi. Mariyu strilaku tamu sampadincina daniki taginatluga phalitam untundi. Mariyu allah anugraham koraku prarthistu undandi. Niscayanga, allah ku pratidani parijnanam undi |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh mīlō kondariki marikondaripai iccina ghanatanu mīru āśin̄cakaṇḍi. Puruṣulaku tāmu sampādin̄cina dāniki taginaṭlugā phalitaṁ uṇṭundi. Mariyu strīlaku tāmu sampādin̄cina dāniki taginaṭlugā phalitaṁ uṇṭundi. Mariyu allāh anugrahaṁ koraku prārthistū uṇḍaṇḍi. Niścayaṅgā, allāh ku pratidāni parijñānaṁ undi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు |