×

మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను 4:33 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:33) ayat 33 in Telugu

4:33 Surah An-Nisa’ ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 33 - النِّسَاء - Page - Juz 5

﴿وَلِكُلّٖ جَعَلۡنَا مَوَٰلِيَ مِمَّا تَرَكَ ٱلۡوَٰلِدَانِ وَٱلۡأَقۡرَبُونَۚ وَٱلَّذِينَ عَقَدَتۡ أَيۡمَٰنُكُمۡ فَـَٔاتُوهُمۡ نَصِيبَهُمۡۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدًا ﴾
[النِّسَاء: 33]

మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చి వేయండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: ولكل جعلنا موالي مما ترك الوالدان والأقربون والذين عقدت أيمانكم فآتوهم نصيبهم, باللغة التيلجو

﴿ولكل جعلنا موالي مما ترك الوالدان والأقربون والذين عقدت أيمانكم فآتوهم نصيبهم﴾ [النِّسَاء: 33]

Abdul Raheem Mohammad Moulana
mariyu tallidandrulu mariyu daggari bandhuvulu, vadali poyina prati vyakti (asti)ki memu varasulanu niyaminci unnamu. Mariyu miru evarito pramana purvaka oppandalanu cesukoni unnaro! Vari bhaganni variki icci veyandi. Niscayanga, allah pratidaniki saksiga untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu tallidaṇḍrulu mariyu daggari bandhuvulu, vadali pōyina prati vyakti (āsti)ki mēmu vārasulanu niyamin̄ci unnāmu. Mariyu mīru evaritō pramāṇa pūrvaka oppandālanu cēsukoni unnārō! Vāri bhāgānni vāriki icci vēyaṇḍi. Niścayaṅgā, allāh pratidāniki sākṣigā uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్‌ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek