Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 34 - النِّسَاء - Page - Juz 5
﴿ٱلرِّجَالُ قَوَّٰمُونَ عَلَى ٱلنِّسَآءِ بِمَا فَضَّلَ ٱللَّهُ بَعۡضَهُمۡ عَلَىٰ بَعۡضٖ وَبِمَآ أَنفَقُواْ مِنۡ أَمۡوَٰلِهِمۡۚ فَٱلصَّٰلِحَٰتُ قَٰنِتَٰتٌ حَٰفِظَٰتٞ لِّلۡغَيۡبِ بِمَا حَفِظَ ٱللَّهُۚ وَٱلَّٰتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَٱهۡجُرُوهُنَّ فِي ٱلۡمَضَاجِعِ وَٱضۡرِبُوهُنَّۖ فَإِنۡ أَطَعۡنَكُمۡ فَلَا تَبۡغُواْ عَلَيۡهِنَّ سَبِيلًاۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيّٗا كَبِيرٗا ﴾
[النِّسَاء: 34]
﴿الرجال قوامون على النساء بما فضل الله بعضهم على بعض وبما أنفقوا﴾ [النِّسَاء: 34]
Abdul Raheem Mohammad Moulana Purusulu strilapai nirvahakulu (khavvamun), endukante allah kondariki marikondaripai ghanata niccadu mariyu varu (purusulu) tama sampadalo nundi varipai (strilapai) kharcu cestaru. Kavuna sugunavantulaina strilu vidheyavatulai undi, bhartalu lenappudu, allah kapadamani ajnapincina danini (silamunu) kapadukuntaru. Kani avidheyata cuputarani miku bhayamunte, variki (modata) naccajeppandi, (taruvata) padakalo veruga uncandi, (a taruvata kuda varu vidheyulu kakapote) varini (mellaga) kottandi. Kani varu miku vidheyulai unte! Varini nindincataniki margam vetakakandi. Niscayanga, allah mahonnatudu, mahaniyudu |
Abdul Raheem Mohammad Moulana Puruṣulu strīlapai nirvāhakulu (khavvāmūn), endukaṇṭē allāh kondariki marikondaripai ghanata niccāḍu mariyu vāru (puruṣulu) tama sampadalō nuṇḍi vāripai (strīlapai) kharcu cēstāru. Kāvuna suguṇavantulaina strīlu vidhēyavatulai uṇḍi, bhartalu lēnappuḍu, allāh kāpāḍamani ājñāpin̄cina dānini (śīlamunu) kāpāḍukuṇṭāru. Kānī avidhēyata cūputārani mīku bhayamuṇṭē, vāriki (modaṭa) naccajeppaṇḍi, (taruvāta) paḍakalō vērugā un̄caṇḍi, (ā taruvāta kūḍā vāru vidhēyulu kākapōtē) vārini (mellagā) koṭṭaṇḍi. Kāni vāru mīku vidhēyulai uṇṭē! Vārini nindin̄caṭāniki mārgaṁ vetakakaṇḍi. Niścayaṅgā, allāh mahōnnatuḍu, mahanīyuḍu |
Muhammad Aziz Ur Rehman పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్ఠతను వొసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను (వారిపై) ఖర్చుపెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ (తమ శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. (అవసరమైతే) పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి. వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశ్యంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు |