×

మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన 4:39 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:39) ayat 39 in Telugu

4:39 Surah An-Nisa’ ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 39 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَاذَا عَلَيۡهِمۡ لَوۡ ءَامَنُواْ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَأَنفَقُواْ مِمَّا رَزَقَهُمُ ٱللَّهُۚ وَكَانَ ٱللَّهُ بِهِمۡ عَلِيمًا ﴾
[النِّسَاء: 39]

మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وماذا عليهم لو آمنوا بالله واليوم الآخر وأنفقوا مما رزقهم الله وكان, باللغة التيلجو

﴿وماذا عليهم لو آمنوا بالله واليوم الآخر وأنفقوا مما رزقهم الله وكان﴾ [النِّسَاء: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu okavela allah nu mariyu antima dinanni visvasinci allah variki prasadincina jivanopadhi nundi itarulapai kharcucesi unte varike mayyedi? Mariyu allah ku, varini gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru okavēḷa allāh nu mariyu antima dinānni viśvasin̄ci allāh vāriki prasādin̄cina jīvanōpādhi nuṇḍi itarulapai kharcucēsi uṇṭē vārikē mayyēdi? Mariyu allāh ku, vārini gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారే గనక అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్‌ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుపెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek