×

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని 4:40 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:40) ayat 40 in Telugu

4:40 Surah An-Nisa’ ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 40 - النِّسَاء - Page - Juz 5

﴿إِنَّ ٱللَّهَ لَا يَظۡلِمُ مِثۡقَالَ ذَرَّةٖۖ وَإِن تَكُ حَسَنَةٗ يُضَٰعِفۡهَا وَيُؤۡتِ مِن لَّدُنۡهُ أَجۡرًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 40]

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: إن الله لا يظلم مثقال ذرة وإن تك حسنة يضاعفها ويؤت من, باللغة التيلجو

﴿إن الله لا يظلم مثقال ذرة وإن تك حسنة يضاعفها ويؤت من﴾ [النِّسَاء: 40]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah evariki ravvanta (paramanuvanta) an'yayam kuda ceyadu. Oka satkaryamunte ayana danini rendintalu cestadu; mariyu tana taraphu nundi goppa pratiphalanni kuda prasadistadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh evarikī ravvanta (paramāṇuvanta) an'yāyaṁ kūḍā cēyaḍu. Oka satkāryamuṇṭē āyana dānini reṇḍintalu cēstāḍu; mariyu tana taraphu nuṇḍi goppa pratiphalānni kūḍā prasādistāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek