×

మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. దాని నుండి 4:5 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:5) ayat 5 in Telugu

4:5 Surah An-Nisa’ ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 5 - النِّسَاء - Page - Juz 4

﴿وَلَا تُؤۡتُواْ ٱلسُّفَهَآءَ أَمۡوَٰلَكُمُ ٱلَّتِي جَعَلَ ٱللَّهُ لَكُمۡ قِيَٰمٗا وَٱرۡزُقُوهُمۡ فِيهَا وَٱكۡسُوهُمۡ وَقُولُواْ لَهُمۡ قَوۡلٗا مَّعۡرُوفٗا ﴾
[النِّسَاء: 5]

మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. దాని నుండి వారికి అన్న వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి

❮ Previous Next ❯

ترجمة: ولا تؤتوا السفهاء أموالكم التي جعل الله لكم قياما وارزقوهم فيها واكسوهم, باللغة التيلجو

﴿ولا تؤتوا السفهاء أموالكم التي جعل الله لكم قياما وارزقوهم فيها واكسوهم﴾ [النِّسَاء: 5]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah miku nirvahincataniki appagincina astulanu, avivekuluga unnappudu (anathulaku) appagincakandi. Dani nundi variki anna vastralu istu undandi. Mariyu varito vatsalyanto matladandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh mīku nirvahin̄caṭāniki appagin̄cina āstulanu, avivēkulugā unnappuḍu (anāthulaku) appagin̄cakaṇḍi. Dāni nuṇḍi vāriki anna vastrālu istū uṇḍaṇḍi. Mariyu vāritō vātsalyantō māṭlāḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో, మృదువుగా మాట్లాడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek