×

లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి 4:54 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:54) ayat 54 in Telugu

4:54 Surah An-Nisa’ ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 54 - النِّسَاء - Page - Juz 5

﴿أَمۡ يَحۡسُدُونَ ٱلنَّاسَ عَلَىٰ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۖ فَقَدۡ ءَاتَيۡنَآ ءَالَ إِبۡرَٰهِيمَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَءَاتَيۡنَٰهُم مُّلۡكًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 54]

లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము

❮ Previous Next ❯

ترجمة: أم يحسدون الناس على ما آتاهم الله من فضله فقد آتينا آل, باللغة التيلجو

﴿أم يحسدون الناس على ما آتاهم الله من فضله فقد آتينا آل﴾ [النِّسَاء: 54]

Abdul Raheem Mohammad Moulana
leda! Allah tana anugrahanto prajalaku prasadincina (saubhagyanni) cusi varu irsya padutunnara? Vastavaniki (intaku mundu) memu ibrahim kutumbam variki, granthanni mariyu vivekanni prasadincamu. Mariyu variki goppa samrajyanni kuda pradanam cesamu
Abdul Raheem Mohammad Moulana
lēdā! Allāh tana anugrahantō prajalaku prasādin̄cina (saubhāgyānni) cūsi vāru īrṣya paḍutunnārā? Vāstavāniki (intaku mundu) mēmu ibrāhīm kuṭumbaṁ vāriki, granthānni mariyu vivēkānni prasādin̄cāmu. Mariyu vāriki goppa sāmrājyānni kūḍā pradānaṁ cēśāmu
Muhammad Aziz Ur Rehman
లేక అల్లాహ్‌ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్నీ ప్రసాదించాము. గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek