×

కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన 4:55 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:55) ayat 55 in Telugu

4:55 Surah An-Nisa’ ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 55 - النِّسَاء - Page - Juz 5

﴿فَمِنۡهُم مَّنۡ ءَامَنَ بِهِۦ وَمِنۡهُم مَّن صَدَّ عَنۡهُۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا ﴾
[النِّسَاء: 55]

కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు

❮ Previous Next ❯

ترجمة: فمنهم من آمن به ومنهم من صد عنه وكفى بجهنم سعيرا, باللغة التيلجو

﴿فمنهم من آمن به ومنهم من صد عنه وكفى بجهنم سعيرا﴾ [النِّسَاء: 55]

Abdul Raheem Mohammad Moulana
kani varilo kondaru atanini (pravaktanu) visvasincina varu unnaru, marikondaru atani nundi vimukhulaina varu unnaru. Mariyu variki dahince narakagniye calu
Abdul Raheem Mohammad Moulana
kāni vārilō kondaru atanini (pravaktanu) viśvasin̄cina vāru unnāru, marikondaru atani nuṇḍi vimukhulaina vārū unnāru. Mariyu vāriki dahin̄cē narakāgniyē cālu
Muhammad Aziz Ur Rehman
తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా, కొందరు (విశ్వసించకుండా) ఆగిపోయారు. (వారిని) దహించటానికి నరకం చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek