Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 58 - النِّسَاء - Page - Juz 5
﴿۞ إِنَّ ٱللَّهَ يَأۡمُرُكُمۡ أَن تُؤَدُّواْ ٱلۡأَمَٰنَٰتِ إِلَىٰٓ أَهۡلِهَا وَإِذَا حَكَمۡتُم بَيۡنَ ٱلنَّاسِ أَن تَحۡكُمُواْ بِٱلۡعَدۡلِۚ إِنَّ ٱللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِۦٓۗ إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعَۢا بَصِيرٗا ﴾
[النِّسَاء: 58]
﴿إن الله يأمركم أن تؤدوا الأمانات إلى أهلها وإذا حكمتم بين الناس﴾ [النِّسَاء: 58]
Abdul Raheem Mohammad Moulana pucilanu (amanat lanu) tappaka vatiki ar'hulaina variki appagincandani mariyu prajala madhya tirpu cesetappudu n'yayanga tirpu ceyandani, allah mim'malni ajnapistunnadu. Niscayanga, allah enta uttamamaina hitabodha cestunnadu! Niscayanga, allah sarvam vinevadu, sarvam cusevadu |
Abdul Raheem Mohammad Moulana pūcīlanu (amānāt lanu) tappaka vāṭiki ar'hulaina vāriki appagin̄caṇḍanī mariyu prajala madhya tīrpu cēsēṭappuḍu n'yāyaṅgā tīrpu cēyaṇḍanī, allāh mim'malni ājñāpistunnāḍu. Niścayaṅgā, allāh enta uttamamaina hitabōdha cēstunnāḍu! Niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarvaṁ cūsēvāḍu |
Muhammad Aziz Ur Rehman “ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు |