Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 57 - النِّسَاء - Page - Juz 5
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ سَنُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ لَّهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَنُدۡخِلُهُمۡ ظِلّٗا ظَلِيلًا ﴾
[النِّسَاء: 57]
﴿والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [النِّسَاء: 57]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite visvasinci satkaryalu cestaro, varini memu krinda kaluvalu pravahince vanalalo pravesimpajestamu; varandulo, sasvatanga kalakalam untaru. Andu variki pavitra sahavasulu (ajvaj) untaru. Mariyu memu varini dattamaina nidalalo pravesimpajestamu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē viśvasin̄ci satkāryālu cēstārō, vārini mēmu krinda kāluvalu pravahin̄cē vanālalō pravēśimpajēstāmu; vārandulō, śāśvataṅgā kalakālaṁ uṇṭāru. Andu vāriki pavitra sahavāsulu (ajvāj) uṇṭāru. Mariyu mēmu vārini daṭṭamaina nīḍalalō pravēśimpajēstāmu |
Muhammad Aziz Ur Rehman మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి (మరియు పూరిపూర్ణ సౌఖ్యంలోకి) తీసుకుపోతాము |