×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి 4:59 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:59) ayat 59 in Telugu

4:59 Surah An-Nisa’ ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 59 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا ﴾
[النِّسَاء: 59]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم فإن تنازعتم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم فإن تنازعتم﴾ [النِّسَاء: 59]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru allah ku vidheyulai undandi; mariyu ayana sandesaharuniki vidheyulai undandi mariyu milo adhikaram appagincabadina variki kuda! Mi madhya e visayanlonaina abhipraya bhedam kaligite - miru allah nu antimadinanni visvasince vare ayite - a visayanni allah ku mariyu pravaktaku nivedincandi. Ide saraina pad'dhati mariyu phalitanni batti kuda uttamamainadi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru allāh ku vidhēyulai uṇḍaṇḍi; mariyu āyana sandēśaharuniki vidhēyulai uṇḍaṇḍi mariyu mīlō adhikāraṁ appagin̄cabaḍina vāriki kūḍā! Mī madhya ē viṣayanlōnainā abhiprāya bhēdaṁ kaligitē - mīru allāh nu antimadinānni viśvasin̄cē vārē ayitē - ā viṣayānni allāh ku mariyu pravaktaku nivēdin̄caṇḍi. Idē saraina pad'dhati mariyu phalitānni baṭṭi kūḍā uttamamainadi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి – మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek