×

మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో 4:78 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:78) ayat 78 in Telugu

4:78 Surah An-Nisa’ ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 78 - النِّسَاء - Page - Juz 5

﴿أَيۡنَمَا تَكُونُواْ يُدۡرِككُّمُ ٱلۡمَوۡتُ وَلَوۡ كُنتُمۡ فِي بُرُوجٖ مُّشَيَّدَةٖۗ وَإِن تُصِبۡهُمۡ حَسَنَةٞ يَقُولُواْ هَٰذِهِۦ مِنۡ عِندِ ٱللَّهِۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةٞ يَقُولُواْ هَٰذِهِۦ مِنۡ عِندِكَۚ قُلۡ كُلّٞ مِّنۡ عِندِ ٱللَّهِۖ فَمَالِ هَٰٓؤُلَآءِ ٱلۡقَوۡمِ لَا يَكَادُونَ يَفۡقَهُونَ حَدِيثٗا ﴾
[النِّسَاء: 78]

మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: "(ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: "అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు

❮ Previous Next ❯

ترجمة: أينما تكونوا يدرككم الموت ولو كنتم في بروج مشيدة وإن تصبهم حسنة, باللغة التيلجو

﴿أينما تكونوا يدرككم الموت ولو كنتم في بروج مشيدة وإن تصبهم حسنة﴾ [النِّسَاء: 78]

Abdul Raheem Mohammad Moulana
Miru ekkadunna sare! Miku cavu vacci tirutundi mariyu miru goppa kota burujulalo unna cavu raka tappadu." (Ani paluku). Mariyu variki emaina melu kaligite: "Idi allah taraphu nundi vaccindi." Ani antaru. Kani varikedaina kidu galigite: "(O muham'mad!) Idi ni valla jarigindi." Ani antaru. Varito anu: "Anta allah taraphu nunde (vastundi)!" I janulaku emayindi? Varu e visayanni kuda enduku artham cesukoleka potunnaru
Abdul Raheem Mohammad Moulana
Mīru ekkaḍunnā sarē! Mīku cāvu vacci tīrutundi mariyu mīru goppa kōṭa burujulalō unnā cāvu rāka tappadu." (Ani paluku). Mariyu vāriki ēmainā mēlu kaligitē: "Idi allāh taraphu nuṇḍi vaccindi." Ani aṇṭāru. Kāni vārikēdainā kīḍu galigitē: "(Ō muham'mad!) Idi nī valla jarigindi." Ani aṇṭāru. Vāritō anu: "Antā allāh taraphu nuṇḍē (vastundi)!" Ī janulaku ēmayindi? Vāru ē viṣayānni kūḍā enduku arthaṁ cēsukōlēka pōtunnāru
Muhammad Aziz Ur Rehman
మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే (అది మిమ్మల్ని వదలదు). వారికేదైనా మంచి జరిగితే, “ఇది అల్లాహ్‌ తరఫున లభించింది” అని అంటారు. అదే వారికేదైనా కీడు కలిగితే, “ఇదంతా నీ మూలంగానే జరిగింది” అని నిందిస్తారు. “ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్‌ తరఫుననే సంభవించాయి” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయిందీ? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek