×

(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే మరియు నీకు 4:79 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:79) ayat 79 in Telugu

4:79 Surah An-Nisa’ ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 79 - النِّسَاء - Page - Juz 5

﴿مَّآ أَصَابَكَ مِنۡ حَسَنَةٖ فَمِنَ ٱللَّهِۖ وَمَآ أَصَابَكَ مِن سَيِّئَةٖ فَمِن نَّفۡسِكَۚ وَأَرۡسَلۡنَٰكَ لِلنَّاسِ رَسُولٗاۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدٗا ﴾
[النِّسَاء: 79]

(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు

❮ Previous Next ❯

ترجمة: ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك, باللغة التيلجو

﴿ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك﴾ [النِّسَاء: 79]

Abdul Raheem Mohammad Moulana
(o manavuda!) Niku e melu jarigina adi allah anugraham vallane mariyu niku e kidu jarigina adi ni svanta (karmala) phalitame! Mariyu (o muham'mad!) Memu ninnu manavulaku sandesaharuniga cesi pampamu. Mariyu diniki allah saksyame calu
Abdul Raheem Mohammad Moulana
(ō mānavuḍā!) Nīku ē mēlu jariginā adi allāh anugrahaṁ vallanē mariyu nīku ē kīḍu jariginā adi nī svanta (karmala) phalitamē! Mariyu (ō muham'mad!) Mēmu ninnu mānavulaku sandēśaharunigā cēsi pampāmu. Mariyu dīniki allāh sākṣyamē cālu
Muhammad Aziz Ur Rehman
నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్‌ తరఫు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే. (ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్‌ చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek