×

ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని 4:80 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:80) ayat 80 in Telugu

4:80 Surah An-Nisa’ ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 80 - النِّسَاء - Page - Juz 5

﴿مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدۡ أَطَاعَ ٱللَّهَۖ وَمَن تَوَلَّىٰ فَمَآ أَرۡسَلۡنَٰكَ عَلَيۡهِمۡ حَفِيظٗا ﴾
[النِّسَاء: 80]

ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు

❮ Previous Next ❯

ترجمة: من يطع الرسول فقد أطاع الله ومن تولى فما أرسلناك عليهم حفيظا, باللغة التيلجو

﴿من يطع الرسول فقد أطاع الله ومن تولى فما أرسلناك عليهم حفيظا﴾ [النِّسَاء: 80]

Abdul Raheem Mohammad Moulana
evadu pravaktaku vidheyata cuputado vastavanga atadu allah ku vidheyata cupinatle. Mariyu kadani venudirigi pote varini adupulo uncataniki (kavalivaniga) memu ninnu pampaledu
Abdul Raheem Mohammad Moulana
evaḍu pravaktaku vidhēyata cūputāḍō vāstavaṅgā ataḍu allāh ku vidhēyata cūpinaṭlē. Mariyu kādani venudirigi pōtē vārini adupulō un̄caṭāniki (kāvalivānigā) mēmu ninnu pampalēdu
Muhammad Aziz Ur Rehman
ఈ ప్రవక్త (సఅసం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. మరెవరైతే విముఖత చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek