×

ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని 40:13 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:13) ayat 13 in Telugu

40:13 Surah Ghafir ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 13 - غَافِر - Page - Juz 24

﴿هُوَ ٱلَّذِي يُرِيكُمۡ ءَايَٰتِهِۦ وَيُنَزِّلُ لَكُم مِّنَ ٱلسَّمَآءِ رِزۡقٗاۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ ﴾
[غَافِر: 13]

ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు

❮ Previous Next ❯

ترجمة: هو الذي يريكم آياته وينـزل لكم من السماء رزقا وما يتذكر إلا, باللغة التيلجو

﴿هو الذي يريكم آياته وينـزل لكم من السماء رزقا وما يتذكر إلا﴾ [غَافِر: 13]

Abdul Raheem Mohammad Moulana
ayane miku tana adbhuta sucanalanu cupincevadu mariyu akasam nundi mi koraku jivanopadhini avatarimpajesevadu. Kani, ayana vaipunaku pascattapanto maralevaru tappa, itarulu vitini grahincaleru
Abdul Raheem Mohammad Moulana
āyanē mīku tana adbhuta sūcanalanu cūpin̄cēvāḍu mariyu ākāśaṁ nuṇḍi mī koraku jīvanōpādhini avatarimpajēsēvāḍu. Kāni, āyana vaipunaku paścāttāpantō maralēvāru tappa, itarulu vīṭini grahin̄calēru
Muhammad Aziz Ur Rehman
ఆయనే తన సూచనలను మీకు చూపిస్తున్నాడు. మీ కోసం ఆకాశం నుంచి ఉపాధిని కురిపిస్తున్నాడు. (అల్లాహ్‌ వైపునకు) మరలేవారు మాత్రమే దీన్నుండి హితబోధను గ్రహిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek