×

ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ 40:17 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:17) ayat 17 in Telugu

40:17 Surah Ghafir ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 17 - غَافِر - Page - Juz 24

﴿ٱلۡيَوۡمَ تُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡۚ لَا ظُلۡمَ ٱلۡيَوۡمَۚ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[غَافِر: 17]

ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు

❮ Previous Next ❯

ترجمة: اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم إن الله سريع, باللغة التيلجو

﴿اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم إن الله سريع﴾ [غَافِر: 17]

Abdul Raheem Mohammad Moulana
a roju prati praniki tanu sampadincina dani pratiphalam ivvabadutundi. A roju evvariki an'yayam jarugadu. Niscayanga, allah lekka tisukovatanlo ati sighrudu
Abdul Raheem Mohammad Moulana
ā rōju prati prāṇiki tānu sampādin̄cina dāni pratiphalaṁ ivvabaḍutundi. Ā rōju evvarikī an'yāyaṁ jarugadu. Niścayaṅgā, allāh lekka tīsukōvaṭanlō ati śīghruḍu
Muhammad Aziz Ur Rehman
ఈ రోజు ప్రతి ప్రాణికీ అది సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ రోజు (ఎవరికీ, ఎలాంటి) అన్యాయం జరగదు. నిశ్చయంగా అల్లాహ్‌ బహు శీఘ్రంగా లెక్కతేల్చేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek