Quran with Telugu translation - Surah Ghafir ayat 18 - غَافِر - Page - Juz 24
﴿وَأَنذِرۡهُمۡ يَوۡمَ ٱلۡأٓزِفَةِ إِذِ ٱلۡقُلُوبُ لَدَى ٱلۡحَنَاجِرِ كَٰظِمِينَۚ مَا لِلظَّٰلِمِينَ مِنۡ حَمِيمٖ وَلَا شَفِيعٖ يُطَاعُ ﴾
[غَافِر: 18]
﴿وأنذرهم يوم الآزفة إذ القلوب لدى الحناجر كاظمين ما للظالمين من حميم﴾ [غَافِر: 18]
Abdul Raheem Mohammad Moulana mariyu (o muham'mad!) Samipanlo ranunna dinanni gurinci varini heccarincu. Appudu gundelu gontula varaku vacci addukoni, upiri adakunda cestayi. (A roju) durmargulaku, aptamitrudu gani, mata cellunatti sipharasu cesevadu gani, evvadu undadu |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō muham'mad!) Samīpanlō rānunna dinānni gurin̄ci vārini heccarin̄cu. Appuḍu guṇḍelu gontula varaku vacci aḍḍukoni, ūpiri āḍakuṇḍā cēstāyi. (Ā rōju) durmārgulaku, āptamitruḍu gānī, māṭa cellunaṭṭi siphārasu cēsēvāḍu gānī, evvaḍū uṇḍaḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) చాలా దగ్గరలోనే ఉన్న ఆ దినం గురించి వారిని హెచ్చరించు. అప్పుడు వారిగుండెలు గొంతుల దాకా వచ్చేస్తాయి. వారంతా గమ్మున (బాధను) దిగమ్రింగుతూ ఉంటారు. (ఆ రోజు) దుర్మార్గులను ఆదుకునే ఆప్తమిత్రుడు గానీ, మాట చెలామణీ చేసుకోగల సిఫారసు చేసేవాడుగానీ ఎవడూ ఉండడు |