×

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని 40:22 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:22) ayat 22 in Telugu

40:22 Surah Ghafir ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 22 - غَافِر - Page - Juz 24

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانَت تَّأۡتِيهِمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَكَفَرُواْ فَأَخَذَهُمُ ٱللَّهُۚ إِنَّهُۥ قَوِيّٞ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[غَافِر: 22]

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم كانت تأتيهم رسلهم بالبينات فكفروا فأخذهم الله إنه قوي شديد, باللغة التيلجو

﴿ذلك بأنهم كانت تأتيهم رسلهم بالبينات فكفروا فأخذهم الله إنه قوي شديد﴾ [غَافِر: 22]

Abdul Raheem Mohammad Moulana
ila enduku jarigindante! Vari pravaktalu vari vaddaku spastamaina sucanalu tisukoni vaccaru! Kani varu, varini tiraskarincaru, kabatti allah varini siksaku guri cesadu. Niscayanga, ayana maha balasali, siksa vidhincatanlo kathinudu
Abdul Raheem Mohammad Moulana
ilā enduku jarigindaṇṭē! Vāri pravaktalu vāri vaddaku spaṣṭamaina sūcanalu tīsukoni vaccāru! Kāni vāru, vārini tiraskarin̄cāru, kābaṭṭi allāh vārini śikṣaku guri cēśāḍu. Niścayaṅgā, āyana mahā balaśāli, śikṣa vidhin̄caṭanlō kaṭhinuḍu
Muhammad Aziz Ur Rehman
వారికీ దుర్గతి పట్టటానికి కారణమేమిటంటే, వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చేవారు. కాని వారు మాత్రం వాటిని త్రోసిపుచ్చేవారు. అందుకే అల్లాహ్‌ వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా ఆయన బలాఢ్యుడు. కఠినంగా శిక్షించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek