Quran with Telugu translation - Surah Ghafir ayat 21 - غَافِر - Page - Juz 24
﴿۞ أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ كَانُواْ مِن قَبۡلِهِمۡۚ كَانُواْ هُمۡ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡ وَمَا كَانَ لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٖ ﴾
[غَافِر: 21]
﴿أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين كانوا من﴾ [غَافِر: 21]
Abdul Raheem Mohammad Moulana emi? Varu bhumilo sancaram cesi tamaku mundu gatincina vari mugimpu ela jarigindo cudaleda? Varu, viri kante ekkuva balam galavaru. Mariyu viri kante ekkuva gurtulanu bhumilo vadili poyaru; kani allah vari papalakuganu varini pattukunnadu mariyu appudu varini allah pattu nundi kapadevadu evvadu leka poyadu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru bhūmilō san̄cāraṁ cēsi tamaku mundu gatin̄cina vāri mugimpu elā jarigindō cūḍalēdā? Vāru, vīri kaṇṭē ekkuva balaṁ galavāru. Mariyu vīri kaṇṭē ekkuva gurtulanu bhūmilō vadili pōyāru; kāni allāh vāri pāpālakugānū vārini paṭṭukunnāḍu mariyu appuḍu vārini allāh paṭṭu nuṇḍi kāpāḍēvāḍu evvaḍū lēka pōyāḍu |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, వారు భూమిపై సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? బలపరాక్రమాల రీత్యాగానీ, భూమిపై వదలి వెళ్ళిన చిహ్నాల దృష్ట్యాగానీ వారు వీరికన్నా గట్టివారే. మరి అల్లాహ్ వారి దురాగతాల కారణంగా వారిని పట్టుకున్నాడు. మరి అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు |