×

పాపాలను క్షమించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, ఎంతో ఉదార స్వభావుడు. ఆయన తప్ప 40:3 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:3) ayat 3 in Telugu

40:3 Surah Ghafir ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 3 - غَافِر - Page - Juz 24

﴿غَافِرِ ٱلذَّنۢبِ وَقَابِلِ ٱلتَّوۡبِ شَدِيدِ ٱلۡعِقَابِ ذِي ٱلطَّوۡلِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ إِلَيۡهِ ٱلۡمَصِيرُ ﴾
[غَافِر: 3]

పాపాలను క్షమించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, ఎంతో ఉదార స్వభావుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది

❮ Previous Next ❯

ترجمة: غافر الذنب وقابل التوب شديد العقاب ذي الطول لا إله إلا هو, باللغة التيلجو

﴿غافر الذنب وقابل التوب شديد العقاب ذي الطول لا إله إلا هو﴾ [غَافِر: 3]

Abdul Raheem Mohammad Moulana
papalanu ksamincevadu mariyu pascattapanni angikarincevadu, siksincatanlo kathinudu, ento udara svabhavudu. Ayana tappa maroka aradhyudu ledu. (Andari) maralimpu ayana vaipuke undi
Abdul Raheem Mohammad Moulana
pāpālanu kṣamin̄cēvāḍu mariyu paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, śikṣin̄caṭanlō kaṭhinuḍu, entō udāra svabhāvuḍu. Āyana tappa maroka ārādhyuḍu lēḍu. (Andari) maralimpu āyana vaipukē undi
Muhammad Aziz Ur Rehman
పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, (అనంతంగా) అనుగ్రహించేవాడు – ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek