×

సత్యతిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి 40:4 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:4) ayat 4 in Telugu

40:4 Surah Ghafir ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 4 - غَافِر - Page - Juz 24

﴿مَا يُجَٰدِلُ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ إِلَّا ٱلَّذِينَ كَفَرُواْ فَلَا يَغۡرُرۡكَ تَقَلُّبُهُمۡ فِي ٱلۡبِلَٰدِ ﴾
[غَافِر: 4]

సత్యతిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరితమైన నడక నిన్ను మోసగింపనివ్వరాదు

❮ Previous Next ❯

ترجمة: ما يجادل في آيات الله إلا الذين كفروا فلا يغررك تقلبهم في, باللغة التيلجو

﴿ما يجادل في آيات الله إلا الذين كفروا فلا يغررك تقلبهم في﴾ [غَافِر: 4]

Abdul Raheem Mohammad Moulana
satyatiraskarulu tappa, itarulevvaru allah sucana (ayat) lanu gurinci vadincaru, kavuna bhumilo vari garvapuritamaina nadaka ninnu mosagimpanivvaradu
Abdul Raheem Mohammad Moulana
satyatiraskārulu tappa, itarulevvarū allāh sūcana (āyāt) lanu gurin̄ci vādin̄caru, kāvuna bhūmilō vāri garvapūritamaina naḍaka ninnu mōsagimpanivvarādu
Muhammad Aziz Ur Rehman
సత్యతిరస్కారులు మాత్రమే అల్లాహ్‌ వాక్యాల విషయంలో వాదులాడుతారు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో వారి స్వైర విహారం నిన్ను మోసపుచ్చకూడదు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek