×

ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు 40:35 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:35) ayat 35 in Telugu

40:35 Surah Ghafir ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 35 - غَافِر - Page - Juz 24

﴿ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيۡرِ سُلۡطَٰنٍ أَتَىٰهُمۡۖ كَبُرَ مَقۡتًا عِندَ ٱللَّهِ وَعِندَ ٱلَّذِينَ ءَامَنُواْۚ كَذَٰلِكَ يَطۡبَعُ ٱللَّهُ عَلَىٰ كُلِّ قَلۡبِ مُتَكَبِّرٖ جَبَّارٖ ﴾
[غَافِر: 35]

ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم كبر مقتا عند الله, باللغة التيلجو

﴿الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم كبر مقتا عند الله﴾ [غَافِر: 35]

Abdul Raheem Mohammad Moulana
evaraite allah sucana (ayat) lanu gurinci tama daggara e adharanlenide vadistaro, varu allah daggara mariyu visvasincina vari daggara ento gar'haniyulu. I vidhanga allah durahankari, nirdayudu (krurudu) ayina prati vyakti hrdayam mida mudra vestadu
Abdul Raheem Mohammad Moulana
evaraitē allāh sūcana (āyāt) lanu gurin̄ci tama daggara ē ādhāranlēnidē vādistārō, vāru allāh daggara mariyu viśvasin̄cina vāri daggara entō gar'hanīyulu. Ī vidhaṅgā allāh durahaṅkārī, nirdayuḍū (krūruḍu) ayina prati vyakti hr̥dayaṁ mīda mudra vēstāḍu
Muhammad Aziz Ur Rehman
“(ఎందుకంటే) వారు తమ వద్దకు వచ్చిన ఏ ప్రమాణమూ లేకుండానే, అల్లాహ్‌ నిదర్శనాల విషయంలో (మొండిగా) వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్‌ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ విధంగా గర్విష్టి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ్‌ ముద్ర వేసేస్తాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek