×

నిశ్చయంగా, ఎవరైతే, తమ దగ్గర, ఎలాంటి ప్రమాణం లేనిదే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి 40:56 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:56) ayat 56 in Telugu

40:56 Surah Ghafir ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 56 - غَافِر - Page - Juz 24

﴿إِنَّ ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيۡرِ سُلۡطَٰنٍ أَتَىٰهُمۡ إِن فِي صُدُورِهِمۡ إِلَّا كِبۡرٞ مَّا هُم بِبَٰلِغِيهِۚ فَٱسۡتَعِذۡ بِٱللَّهِۖ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ﴾
[غَافِر: 56]

నిశ్చయంగా, ఎవరైతే, తమ దగ్గర, ఎలాంటి ప్రమాణం లేనిదే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండి ఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم إن في صدورهم, باللغة التيلجو

﴿إن الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم إن في صدورهم﴾ [غَافِر: 56]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite, tama daggara, elanti pramanam lenide allah sucanalanu (ayat lanu) gurinci vaduladutaro, vari hrdayalalo vastavaniki goppatanapu garvam nindi undi. Kani varu danini (goppatananni) pondajalaru. Kavuna nivu allah saranu veduko. Niscayanga, ayane sarvam vinevadu, sarvam cusevadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē, tama daggara, elāṇṭi pramāṇaṁ lēnidē allāh sūcanalanu (āyāt lanu) gurin̄ci vādulāḍutārō, vāri hr̥dayālalō vāstavāniki goppatanapu garvaṁ niṇḍi undi. Kāni vāru dānini (goppatanānni) pondajālaru. Kāvuna nīvu allāh śaraṇu vēḍukō. Niścayaṅgā, āyanē sarvaṁ vinēvāḍu, sarvaṁ cūsēvāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్‌ ఆయతుల విషయంలో గొడవపడుతున్నారో, వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు. వారు ఎలాగూ దానిని (తమ లక్ష్యాన్ని) చేరుకోలేరు. కనుక నువ్వు మాత్రం అల్లాహ్‌ శరణువేడుతూ ఉండు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek