Quran with Telugu translation - Surah Ghafir ayat 58 - غَافِر - Page - Juz 24
﴿وَمَا يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُ وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَلَا ٱلۡمُسِيٓءُۚ قَلِيلٗا مَّا تَتَذَكَّرُونَ ﴾
[غَافِر: 58]
﴿وما يستوي الأعمى والبصير والذين آمنوا وعملوا الصالحات ولا المسيء قليلا ما﴾ [غَافِر: 58]
Abdul Raheem Mohammad Moulana mariyu gruddivadu mariyu cudagalavadu sarisamanulu kajalaru mariyu ade vidhanga! Visvasinci satkaryalu cesevaru mariyu durvartanulu kuda (samanulu kajalaru). Miru artham cesukunedi cala takkuva |
Abdul Raheem Mohammad Moulana mariyu gruḍḍivāḍu mariyu cūḍagalavāḍu sarisamānulu kājālaru mariyu adē vidhaṅgā! Viśvasin̄ci satkāryālu cēsēvāru mariyu durvartanulu kūḍā (samānulu kājālaru). Mīru arthaṁ cēsukunēdi cālā takkuva |
Muhammad Aziz Ur Rehman గుడ్డివాడు – చూపున్నవాడు సమానులు కారు. అలాగే విశ్వసించి, మంచి పనులు చేసేవారు – పాపాత్ములు (సమానులు కాజాలరు). కాని మీరు హితబోధను గ్రహించేది (చాలా) తక్కువ |