×

నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది 40:59 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:59) ayat 59 in Telugu

40:59 Surah Ghafir ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 59 - غَافِر - Page - Juz 24

﴿إِنَّ ٱلسَّاعَةَ لَأٓتِيَةٞ لَّا رَيۡبَ فِيهَا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يُؤۡمِنُونَ ﴾
[غَافِر: 59]

నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది ప్రజలు విశ్వసించరు

❮ Previous Next ❯

ترجمة: إن الساعة لآتية لا ريب فيها ولكن أكثر الناس لا يؤمنون, باللغة التيلجو

﴿إن الساعة لآتية لا ريب فيها ولكن أكثر الناس لا يؤمنون﴾ [غَافِر: 59]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, antima ghadiya tappaka ranunnadi, andulo elanti sandeham ledu. Ayina cala mandi prajalu visvasincaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, antima ghaḍiya tappaka rānunnadi, andulō elāṇṭi sandēhaṁ lēdu. Ayinā cālā mandi prajalu viśvasin̄caru
Muhammad Aziz Ur Rehman
ప్రళయం (రావటం) తథ్యం. అందులో సందేహానికి తావే లేదు. కాని చాలామంది దీన్ని విశ్వసించరు (అది వేరే విషయం)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek