Quran with Telugu translation - Surah Ghafir ayat 61 - غَافِر - Page - Juz 24
﴿ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلَّيۡلَ لِتَسۡكُنُواْ فِيهِ وَٱلنَّهَارَ مُبۡصِرًاۚ إِنَّ ٱللَّهَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَشۡكُرُونَ ﴾
[غَافِر: 61]
﴿الله الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن الله لذو﴾ [غَافِر: 61]
Abdul Raheem Mohammad Moulana Allah! Ayane, mi koraku visranti tisukovataniki ratrini mariyu (cudataniki) prakasavantamaina pagatini niyamincinavadu. Niscayanga, allah prajala patla ento anugrahudu, kani cala mandi prajalu krtajnatalu teluparu |
Abdul Raheem Mohammad Moulana Allāh! Āyanē, mī koraku viśrānti tīsukōvaṭāniki rātrini mariyu (cūḍaṭāniki) prakāśavantamaina pagaṭini niyamin̄cinavāḍu. Niścayaṅgā, allāh prajala paṭla entō anugrahuḍu, kāni cālā mandi prajalu kr̥tajñatalu teluparu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీ కొరకు రాత్రిని చేశాడు – అందులో మీరు విశ్రాంతి పొందటానికి! మరి ఆయనే పగటిని (మీరు) చూడ గలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు గలవాడు. కాని ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు |