×

ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం 40:62 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:62) ayat 62 in Telugu

40:62 Surah Ghafir ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 62 - غَافِر - Page - Juz 24

﴿ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ خَٰلِقُ كُلِّ شَيۡءٖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ ﴾
[غَافِر: 62]

ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: ذلكم الله ربكم خالق كل شيء لا إله إلا هو فأنى تؤفكون, باللغة التيلجو

﴿ذلكم الله ربكم خالق كل شيء لا إله إلا هو فأنى تؤفكون﴾ [غَافِر: 62]

Abdul Raheem Mohammad Moulana
ayane allah, mi prabhuvu! Prati danini srstincinavadu. Ayana tappa maroka aradhya daivam ledu! Ayite miru enduku mosagimpabadutunnaru (satyam nundi maralimpabadutunnaru)
Abdul Raheem Mohammad Moulana
āyanē allāh, mī prabhuvu! Prati dānini sr̥ṣṭin̄cinavāḍu. Āyana tappa maroka ārādhya daivaṁ lēḍu! Ayitē mīru enduku mōsagimpabaḍutunnāru (satyaṁ nuṇḍi maralimpabaḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
ఈ అల్లాహ్‌యే మీ (అందరికీ) ప్రభువు, ప్రతి వస్తువునూ సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek