Quran with Telugu translation - Surah Ghafir ayat 67 - غَافِر - Page - Juz 24
﴿هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ مِنۡ عَلَقَةٖ ثُمَّ يُخۡرِجُكُمۡ طِفۡلٗا ثُمَّ لِتَبۡلُغُوٓاْ أَشُدَّكُمۡ ثُمَّ لِتَكُونُواْ شُيُوخٗاۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبۡلُۖ وَلِتَبۡلُغُوٓاْ أَجَلٗا مُّسَمّٗى وَلَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[غَافِر: 67]
﴿هو الذي خلقكم من تراب ثم من نطفة ثم من علقة ثم﴾ [غَافِر: 67]
Abdul Raheem Mohammad Moulana Ayane, mim'malni mattito srstincadu. Taruvata viryabinduvuto, a taruvata pindanto (raktamuddato), a taruvata mim'malni sisuvu rupanlo bayatiki tistadu. A taruvata mim'malni yuktavayas'sulo balam galavariga cestadu; civaraku mim'malni musalivariga marcutadu. Milo kondaru diniki munde canipotaru. Mariyu miranta mi niyamita kalam varake nivasistaru. Bahusa miru artham cesukuntarani (idanta miku vivarincabadutondi) |
Abdul Raheem Mohammad Moulana Āyanē, mim'malni maṭṭitō sr̥ṣṭin̄cāḍu. Taruvāta vīryabinduvutō, ā taruvāta piṇḍantō (raktamuddatō), ā taruvāta mim'malni śiśuvu rūpanlō bayaṭiki tīstāḍu. Ā taruvāta mim'malni yuktavayas'sulō balaṁ galavārigā cēstāḍu; civaraku mim'malni musalivārigā mārcutāḍu. Mīlō kondaru dīniki mundē canipōtāru. Mariyu mīrantā mī niyamita kālaṁ varakē nivasistāru. Bahuśā mīru arthaṁ cēsukuṇṭārani (idantā mīku vivarin̄cabaḍutōndi) |
Muhammad Aziz Ur Rehman ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో (తల్లి గర్భం నుంచి) బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్తవయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు, ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు (గడువు ఇస్తున్నాడు). మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి (వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు) |