Quran with Telugu translation - Surah Ghafir ayat 68 - غَافِر - Page - Juz 24
﴿هُوَ ٱلَّذِي يُحۡيِۦ وَيُمِيتُۖ فَإِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[غَافِر: 68]
﴿هو الذي يحيي ويميت فإذا قضى أمرا فإنما يقول له كن فيكون﴾ [غَافِر: 68]
Abdul Raheem Mohammad Moulana jivitanni iccevadu mariyu maranimpajesevadu ayane! Ayana edaina ceyalanukunnappudu, kevalam danito: "Ayipo!" Ani antadu, ante adi ayipotundi |
Abdul Raheem Mohammad Moulana jīvitānni iccēvāḍu mariyu maraṇimpajēsēvāḍu āyanē! Āyana ēdainā cēyālanukunnappuḍu, kēvalaṁ dānitō: "Ayipō!" Ani aṇṭāḍu, antē adi āyipōtundi |
Muhammad Aziz Ur Rehman జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని వొసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, దాన్నుద్దేశించి ‘అయిపో’ అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది |