×

సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను 40:7 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:7) ayat 7 in Telugu

40:7 Surah Ghafir ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 7 - غَافِر - Page - Juz 24

﴿ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ ﴾
[غَافِر: 7]

సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: "ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు

❮ Previous Next ❯

ترجمة: الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين, باللغة التيلجو

﴿الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين﴾ [غَافِر: 7]

Abdul Raheem Mohammad Moulana
sinhasananni (ars nu) mosevaru mariyu dani cuttu undevaru (daivadutalu), tama prabhuvu pavitratanu koniyadutu, ayananu stutistu untaru. Mariyu ayana mida visvasam kaligi untaru. Mariyu visvasincina vari koraku ksamabhiksa korutu: "O ma prabhu! Nivu ni karunyam mariyu ni jnananto prati danini avarinci unnavu. Kavuna pascattapanto ni vaipunaku marali, ni marganni anusarince varini ksamincu; mariyu varini bhagabhagamande narakagni siksa nundi kapadu
Abdul Raheem Mohammad Moulana
sinhāsanānni (arṣ nu) mōsēvāru mariyu dāni cuṭṭū uṇḍēvāru (daivadūtalu), tama prabhuvu pavitratanu koniyāḍutū, āyananu stutistū uṇṭāru. Mariyu āyana mīda viśvāsaṁ kaligi uṇṭāru. Mariyu viśvasin̄cina vāri koraku kṣamābhikṣa kōrutū: "Ō mā prabhū! Nīvu nī kāruṇyaṁ mariyu nī jñānantō prati dānini āvarin̄ci unnāvu. Kāvuna paścāttāpantō nī vaipunaku marali, nī mārgānni anusarin̄cē vārini kṣamin̄cu; mariyu vārini bhagabhagamaṇḍē narakāgni śikṣa nuṇḍi kāpāḍu
Muhammad Aziz Ur Rehman
అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek