Quran with Telugu translation - Surah Ghafir ayat 8 - غَافِر - Page - Juz 24
﴿رَبَّنَا وَأَدۡخِلۡهُمۡ جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدتَّهُمۡ وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۚ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[غَافِر: 8]
﴿ربنا وأدخلهم جنات عدن التي وعدتهم ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم﴾ [غَافِر: 8]
Abdul Raheem Mohammad Moulana o ma prabhu! Inka varini, nivu vagdanam cesina, kalakalamunde svargavanalalo pravesimpajeyi mariyu vari tandrulalo vari sahavasulalo (ajvaj lalo) mariyu vari santananlo, sadvartanulaina varini kuda! Niscayanga nive sarvasaktimantudavu, maha vivekavantudavu |
Abdul Raheem Mohammad Moulana ō mā prabhū! Iṅkā vārini, nīvu vāgdānaṁ cēsina, kalakālamuṇḍē svargavanālalō pravēśimpajēyi mariyu vāri taṇḍrulalō vāri sahavāsulalō (ajvāj lalō) mariyu vāri santānanlō, sadvartanulaina vārini kūḍā! Niścayaṅgā nīvē sarvaśaktimantuḍavu, mahā vivēkavantuḍavu |
Muhammad Aziz Ur Rehman “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి |