×

ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: "మేము అద్వితీయుడైన అల్లాహ్ ను 40:84 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:84) ayat 84 in Telugu

40:84 Surah Ghafir ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 84 - غَافِر - Page - Juz 24

﴿فَلَمَّا رَأَوۡاْ بَأۡسَنَا قَالُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَحۡدَهُۥ وَكَفَرۡنَا بِمَا كُنَّا بِهِۦ مُشۡرِكِينَ ﴾
[غَافِر: 84]

ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: "మేము అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్ కు) సాటి కల్పిస్తూ వచ్చిన భాగస్వాములను తిరస్కరిస్తున్నాము

❮ Previous Next ❯

ترجمة: فلما رأوا بأسنا قالوا آمنا بالله وحده وكفرنا بما كنا به مشركين, باللغة التيلجو

﴿فلما رأوا بأسنا قالوا آمنا بالله وحده وكفرنا بما كنا به مشركين﴾ [غَافِر: 84]

Abdul Raheem Mohammad Moulana
A taruvata ma siksanu cusinappudu varu ila annaru: "Memu advitiyudaina allah nu visvasistunnamu mariyu memu (allah ku) sati kalpistu vaccina bhagasvamulanu tiraskaristunnamu
Abdul Raheem Mohammad Moulana
Ā taruvāta mā śikṣanu cūsinappuḍu vāru ilā annāru: "Mēmu advitīyuḍaina allāh nu viśvasistunnāmu mariyu mēmu (allāh ku) sāṭi kalpistū vaccina bhāgasvāmulanu tiraskaristunnāmu
Muhammad Aziz Ur Rehman
మరి మా శిక్షను చూశాక – “ఒక్కడైన అల్లాహ్‌ను మేము విశ్వసించాము. ఆయనకు సహవర్తులుగా నిలబెడుతూ వచ్చిన వారందరినీ మేము త్రోసిపుచ్చుతున్నాం” అని చాటి చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek