×

కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. 40:85 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:85) ayat 85 in Telugu

40:85 Surah Ghafir ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 85 - غَافِر - Page - Juz 24

﴿فَلَمۡ يَكُ يَنفَعُهُمۡ إِيمَٰنُهُمۡ لَمَّا رَأَوۡاْ بَأۡسَنَاۖ سُنَّتَ ٱللَّهِ ٱلَّتِي قَدۡ خَلَتۡ فِي عِبَادِهِۦۖ وَخَسِرَ هُنَالِكَ ٱلۡكَٰفِرُونَ ﴾
[غَافِر: 85]

కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం (సాంప్రదాయం). మరియు అక్కడ సత్యతిరస్కారులు నష్టానికి గురి అవుతారు

❮ Previous Next ❯

ترجمة: فلم يك ينفعهم إيمانهم لما رأوا بأسنا سنة الله التي قد خلت, باللغة التيلجو

﴿فلم يك ينفعهم إيمانهم لما رأوا بأسنا سنة الله التي قد خلت﴾ [غَافِر: 85]

Abdul Raheem Mohammad Moulana
kani ma siksanu cusina tarvata, vari visvasam variki e matram labhadayakam kajaladu. Ide allah tana dasula koraku vastavanga, niyamincina vidhanam (sampradayam). Mariyu akkada satyatiraskarulu nastaniki guri avutaru
Abdul Raheem Mohammad Moulana
kāni mā śikṣanu cūsina tarvāta, vāri viśvāsaṁ vāriki ē mātraṁ lābhadāyakaṁ kājāladu. Idē allāh tana dāsula koraku vāstavaṅgā, niyamin̄cina vidhānaṁ (sāmpradāyaṁ). Mariyu akkaḍa satyatiraskārulu naṣṭāniki guri avutāru
Muhammad Aziz Ur Rehman
కాని మా శిక్షను చూసిన తరువాత, వారి ‘విశ్వాసం’ వారికే విధంగానూ లాభదాయకం కాలేకపోయింది. ఇది అల్లాహ్‌ సంప్రదాయం! ఇది (తరతరాలుగా) ఆయన దాసుల్లో నెరవేరుతూ వస్తోంది. (దాన్ననుసరించే) అక్కడ అవిశ్వాసులు ఘోరంగా నష్టపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek