×

మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు మరియు అందులో శుభాలను 41:10 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:10) ayat 10 in Telugu

41:10 Surah Fussilat ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 10 - فُصِّلَت - Page - Juz 24

﴿وَجَعَلَ فِيهَا رَوَٰسِيَ مِن فَوۡقِهَا وَبَٰرَكَ فِيهَا وَقَدَّرَ فِيهَآ أَقۡوَٰتَهَا فِيٓ أَرۡبَعَةِ أَيَّامٖ سَوَآءٗ لِّلسَّآئِلِينَ ﴾
[فُصِّلَت: 10]

మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు

❮ Previous Next ❯

ترجمة: وجعل فيها رواسي من فوقها وبارك فيها وقدر فيها أقواتها في أربعة, باللغة التيلجو

﴿وجعل فيها رواسي من فوقها وبارك فيها وقدر فيها أقواتها في أربعة﴾ [فُصِّلَت: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana danilo (bhumilo) dani painundi sthiramaina parvatalanu nelakolipadu mariyu andulo subhalanu anugrahincadu mariyu arthincevari koraku, vari avasaralaku saripoyetatlu jivanopadhini samakurcadu, idanta nalugu rojulalo purti cesadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana dānilō (bhūmilō) dāni painuṇḍi sthiramaina parvatālanu nelakolipāḍu mariyu andulō śubhālanu anugrahin̄cāḍu mariyu arthin̄cēvāri koraku, vāri avasarālaku saripōyēṭaṭlu jīvanōpādhini samakūrcāḍu, idantā nālugu rōjulalō pūrti cēśāḍu
Muhammad Aziz Ur Rehman
మరి ఆయనే భూమిలో, దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో (నివసించే వారికొరకు) ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా (కేవలం) నాలుగు రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek