×

అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు 41:11 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:11) ayat 11 in Telugu

41:11 Surah Fussilat ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 11 - فُصِّلَت - Page - Juz 24

﴿ثُمَّ ٱسۡتَوَىٰٓ إِلَى ٱلسَّمَآءِ وَهِيَ دُخَانٞ فَقَالَ لَهَا وَلِلۡأَرۡضِ ٱئۡتِيَا طَوۡعًا أَوۡ كَرۡهٗا قَالَتَآ أَتَيۡنَا طَآئِعِينَ ﴾
[فُصِّلَت: 11]

అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: "మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి

❮ Previous Next ❯

ترجمة: ثم استوى إلى السماء وهي دخان فقال لها وللأرض ائتيا طوعا أو, باللغة التيلجو

﴿ثم استوى إلى السماء وهي دخان فقال لها وللأرض ائتيا طوعا أو﴾ [فُصِّلَت: 11]

Abdul Raheem Mohammad Moulana
appude ayana kevalam pogaga unna akasam vaipunaku tana dhyananni maralci, danini mariyu bhumini uddesinci ila annadu: "Miriddaru (unikiloki) randi miku istamunna, istam leka poyina!" Avi rendu: "Memiddaramu vidheyulamai (unikiloki) vastamu." Ani annayi
Abdul Raheem Mohammad Moulana
appuḍē āyana kēvalaṁ pogagā unna ākāśaṁ vaipunaku tana dhyānānni maralci, dānini mariyu bhūmini uddēśin̄ci ilā annāḍu: "Mīriddaru (unikilōki) raṇḍi mīku iṣṭamunnā, iṣṭaṁ lēka pōyinā!" Avi reṇḍū: "Mēmiddaramū vidhēyulamai (unikilōki) vastāmu." Ani annāyi
Muhammad Aziz Ur Rehman
తరువాత ఆయన పొగ(మాదిరి)గా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానినీ, భూమినీ ఉద్దేశించి, “మీకు ఇష్టం ఉన్నాసరే, ఇష్టం లేకున్నాసరే (ఉనికిలోకి) వచ్చేయండి” అన్నాడు. “మేము ఇష్టపూర్వకంగా వచ్చేశాము” అని అవి పలికాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek